9న ఆత్మకూరులో TDP కీలక సమావేశం

9న ఆత్మకూరులో TDP కీలక సమావేశం

NLR: ఆత్మకూరు నియోజకవర్గ TDP సమన్వయ కమిటీ సమావేశం 9న ఉదయం నెల్లూరులోని ఆనం వివేకా సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సమావేశంలో మండల, మున్సిపల్, గ్రామ స్థాయిలోని పార్టీ కన్వీనర్లు, TDP శాశ్వత సభ్యులు, పార్టీ బాధ్యులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.