పరీక్షా ఫీజులు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు

పరీక్షా ఫీజులు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు

NZB: TU పరిధిలోని ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్‌లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) విద్యను అభ్యసిస్తున్న 8వ, 10వ సెమిస్టర్ విద్యార్థులు తమ పరీక్షా ఫీజులు చెల్లించడానికి మరో ఐదు రోజులే గడువు ఉన్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కే. సంపత్ కుమార్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు.