క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందజేసిన సొసైటీ ఛైర్మన్

క్రీడాకారుడికి ఆర్థిక సాయం అందజేసిన సొసైటీ ఛైర్మన్

KMM: ముదిగొండ మండలం గంధశిరికి చెందిన బుయ్య ఉమా చదువు డిగ్రీ పూర్తి చేసి రాష్ట్ర స్థాయి 100 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచింది. గోవాలో జరిగే నేషనల్ స్థాయి పరుగు పందెంలో పాల్గొనేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో తన వంతుగా సొసైటీ ఛైర్మన్ తుపాకుల యలగొండ స్వామి ఉమాకు రూ. 10వేల చెక్కు రూపంలో ఆర్థిక సహాయం అందజేశారు.