పరీక్షలు వాయిదా!

MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఉన్న UG 2, 4, 6 సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలను యూనివర్సిటీ వాయిదా వేసిందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి మబీనగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు, నారాయణపేట జిల్లాల కాలేజీలలో పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.