శారదను సన్మానించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

శారదను సన్మానించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

NRPT: తమకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరితగతిన నిర్మించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. గురువారం ధన్వాడ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆమె పరిశీలించారు. కాలనీలో మొత్తం నాలుగు ఇళ్లను నిర్మాణ పనులు కొనసాగుతుండగా కలెక్టర్ మూడు ఇళ్లను చూశారు. ఇల్లు స్లాబ్ దశలో ఉన్న లబ్ధిదారు శారదను శాలువాతో సన్మానించారు.