VIDEO: 'సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడం లేదు'

VIDEO: 'సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందించడం లేదు'

ASR: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు అందించే సంక్షేమ పథకాలు, ప్రజలకు సంపూర్ణంగా అందించడం లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆరోపించారు. బుధవారం ఆయన పాడేరులో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లను అందించామని గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వం అందులో 4 లక్షల మందికి పెన్షన్లను తొలగించిందని విమర్శించారు.