విత్ డ్రా గడువు నేటితో పూర్తి: ఎంపీడీవో మల్సూర్

విత్ డ్రా గడువు నేటితో పూర్తి: ఎంపీడీవో మల్సూర్

SRPT: రెండో విడత ఎన్నికల్లో భాగంగా సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల విత్ డ్రా పర్వం నేటితో ముగుస్తుందని మండల ఎంపీడీఓ మల్సూర్ తెలిపారు. విత్ డ్రా ప్రక్రియ తర్వాత అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తామన్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు.