నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన సీతక్క

నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన సీతక్క

TG: మంత్రి సీతక్క నెదర్లాండ్ పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో టీపీసీసీ ఎన్‌ఆర్ఐ సెల్ సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అయితే సీతక్క రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. స్త్రీ, శిశు సంక్షేమంపై అమలవుతున్న పథకాలు, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.