"చలో ఇందిరా పార్క్"కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

"చలో ఇందిరా పార్క్"కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

MLG: ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి తల్లిదండ్రులపై మోయలేని భారం మోపుతున్నాయని BC JAC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఫీజు దోపిడీకి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ‘చలో ఇందిరా పార్క్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.