బీజేపీలో చేరిక.. సర్పంచి అభ్యర్థిగా బరిలో

బీజేపీలో చేరిక.. సర్పంచి అభ్యర్థిగా బరిలో

NLG: నార్కట్‌పల్లి మండలం, అమ్మనబోలు గ్రామ సీనియర్ నాయకులు బందెల లింగయ్య బీజేపీ పార్టీలో చేరారు. జిల్లా, మండల నేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పు పార్టీలోకి ఆహ్వానించారు. అమ్మనబోలు సర్పంచ్ అభ్యర్థి‌గా లింగయ్యను బరిలో నిలపాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.