ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, కొడుకు మృతి
VSP: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంతో వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న తల్లి, కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృత్తులు విశాఖపట్నంకు చెందిన నాగమణి (59), నరేంద్ర కుమార్ (32)గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.