VIDEO: 'అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం'

VIDEO: 'అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం'

SRCL: అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని సీపీఎం మండల కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బోయిన్‌పల్లి మండలం రత్నంపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజెపీ ప్రభుత్వం కుల, మత వివక్షను పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. ప్రజలు అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు.