'డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి'

'డబుల్ బెడ్ రూమ్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి'

BHNG: జిల్లాలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉన్న మౌళిక వసతుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హల్‌లో భువనగిరి మండలం సింగన్నగూడెం, బీబీనగర్,వంగపల్లి, నారాయణపూర్, పోచంపల్లి, జిబిలకపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మౌళిక వసతులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.