రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వరాలయంలో మహా శివునికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హుస్నాబాద్ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం రేపు హుస్నాబాద్‌లో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభ ప్రాంగణంలో స్టేజి పనులు వేగవంతం చేయాలని సూచించారు.