డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి జైలు శిక్ష

WGL: వర్ధన్నపేట పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా మారపల్లి శంకర్ అనే యువకుడు ఫుల్లుగా మద్యం సేవించి పట్టుబడ్డాడు.  పోలీసులపై దురుసుగా ప్రవర్తించి రచ్చ చేశాడు. శంకర్‌ను అదుపులోకి తీసుకుని శుక్రవారం న్యాయస్థానంలో పోలీసులు హాజరుపరచగా మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అతడి‌ని హుజురాబాద్ జైలుకు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు.