కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జొన్నగిరిలో భర్త మారడని మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య
✦ కోవెలకుంట్లలో ఓ ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్
✦ రేపు డోన్ ITIలో జాబ్ మేళా: ప్రిన్సిపాల్ నాగకేశవ
✦ రేపు జాల్లాలో PGRS కార్యక్రమం: కలెక్టర్ సిరి