VIDEO: బీజేపీ అభ్యర్థులను గెలిపించండి: ఎంపీ
RR: గ్రామాల అభివృద్ధికి బీజీపీ పార్టీ కట్టుబడి ఉందని గ్రామాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ అందజేస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో ఇవాళ పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే తన ఎంపీ లార్డ్స్ నిధుల నుంచి పది లక్షల రూపాయలు అందజేస్తారని తెలియజేశారు.