ఇవాళ ఓడితే T20 సిరీస్ చేజారినట్లే!
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ 4వ T20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. 5 T20ల ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. భారత్ ఇవాళ్టి మ్యాచ్ గెలిస్తే, చివరి T20లో సిరీస్‌ని సొంతం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓడితే.. సిరీస్ సమం చేసుకోవడానికి పోరాడాల్సిందే. హేజిల్‌వుడ్‌తో పాటు హెడ్ ఆసీస్ జట్టుకు దూరం కావడం భారత్‌కు కలిసొచ్చే అవకాశం.