బయో ప్లాంట్ భూములు పరిశీలించిన CPM బృందం

బయో ప్లాంట్ భూములు పరిశీలించిన CPM బృందం

ELR: ఆగిరిపల్లి మండలం చిన్న ఆగిరిపల్లిలో బయో ప్లాంట్‌కు కేటాయించిన భూములను CPM బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు మాట్లాడుతూ కేటాయించిన భూములపై సమగ్ర సర్వే నిర్వహించాలన్నారు. వాస్తవాలతో కూడిన శ్వేత పత్రాన్ని ప్రజలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో CPM నాయకులు సత్తు కోటేశ్వరావు, భాషా, నరేష్ పాల్గొన్నారు.