VIDEO: టీడీపీ మహిళా నేత కారుపై దాడి

VIDEO: టీడీపీ మహిళా నేత కారుపై దాడి

ATP: అనంతపురంలో టీడీపీ మహిళా నేత సంగా తేజస్విని కారుపై దాడి జరిగింది. తన ఇంటికి దగ్గరలో పార్క్ చేసిన కారుపై ప్రత్యర్థులు దాడి చేశారని ఆమె తెలిపారు. తన ఎదుగుదులను ఎదుర్కోలేక రాజకీయంగా కొందరు ఈ దాడి చేశారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, నిందితులకు శిక్ష తప్పదని తేజస్విని హెచ్చరించారు.