పానగల్లో 198 నామినేషన్లు దాఖలు
WNP: పానగల్ మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు 3 రోజుల్లో మొత్తం 198 సర్పంచ్ నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 133 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీవో గోవిందరావు వెల్లడించారు. అలాగే మండలంలో ఉన్న 256 వార్డులకు 3 రోజుల్లో మొత్తం 674 నామినేషన్ దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 544 నామినేషన్లు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.