నాగుల పంచమి శుభాకాంక్షలు: మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్

నాగుల పంచమి శుభాకాంక్షలు: మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్

VKB: నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్ వైస్  ఛైర్‌పర్సన్ దీప నర్సింలు తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో ఉన్నటువంటి నాగదేవతకు పాలాభిషేకం చేసి, అనంతరం రాయకుంట కట్టమైసమ్మ దేవాలయంలో దేవతమూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ ప్రజలకు నాగుల పంచమి శుభాకాంక్షలు తెలిపారు.