VIDEO: ప్రజాపాలన ప్రణాళికపై సర్పంచులకు అవగాహన

VIDEO: ప్రజాపాలన ప్రణాళికపై సర్పంచులకు అవగాహన

NRPT: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై నారాయణపేట జిల్లా కేంద్రంలో సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్‌లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ఈ ప్రణాళిక లక్ష్యమని అధికారులు తెలిపారు. అనంతరం వారికి పలు సూచనలు చేశారు.