నేడు వాకాడుకు రానున్న కలెక్టర్

నేడు వాకాడుకు రానున్న కలెక్టర్

TPT: కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ గురువారం వాకాడులో పర్యటించనున్నారు. 11 గంటలకు స్థానిక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలిస్తారు. అనంతరం నూతనంగా నిర్మించిన వైద్య ఆరోగ్యకేంద్రం భవనాలను తనిఖీ చేస్తారు. 11:30కు స్వర్ణముఖి నదిపై నిర్మించిన బ్యారేజీని ఆయన సందర్శిస్తారు.