'సలేశ్వరం జాతర భక్తులకు ఇబ్బందులు కలగనివ్వద్దు'

'సలేశ్వరం జాతర భక్తులకు ఇబ్బందులు కలగనివ్వద్దు'

NGKL: నల్లమల అటవీ ప్రాంతంలో ఏప్రిల్ 1 నుంచి 3 వరకు జరగనున్న ప్రసిద్ధ సలేశ్వరం జాతర ఏర్పాట్లను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో కలిసి ట్రెక్కింగ్ మార్గాలను పర్యవేక్షించి, వేసవి దృష్ట్యా తాగునీటి, జాతర నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, అటవీ వైద్య శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు.