సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు

HYD: హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఈ సందర్భంగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ రైలు సోమవారం వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. అలాగే రేపు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మరో ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది.