VIDEO: పెండింగ్ చలానాలను లోక్ అదాలతో పరిష్కరించండి

VIDEO: పెండింగ్ చలానాలను లోక్ అదాలతో పరిష్కరించండి

AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జ్ పి షియాజ్ ఖాన్, ఎడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం. రోహిత్ మంగళవారం సాయంత్రం పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య పెండింగ్ చలానాల మీద చర్చలు జరిగాయి. అనంతరం న్యాయమూర్తులు మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పు మేరకు పెండింగ్ చలానాలను లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించుకోవాలని సూచించారు.