జనసేన కార్యకర్తలకు అండగా ఉంటాం: వేగుళ్ళ

జనసేన కార్యకర్తలకు అండగా ఉంటాం: వేగుళ్ళ

కోనసీమ: జన సైనికులకు అండగా పార్టీ నిలుస్తుందని మండపేట జనసేన ఇ‌ంఛార్జ్, రాష్ట్ర నీటి పారుదల అభివృద్ది సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ సతీమణి వేగుళ్ళ అనిత స్పష్టం చేశారు. మండపేట మండలం ద్వారపూడిలో ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడి కుటుంబానికి గురువారం ఐదు లక్షల ప్రమాద ఇన్సూరెన్స్ చెక్కు అందజేశారు.