VIDEO: ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

VIDEO: ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం

PDPL: జూలపల్లి మండలం పెద్దాపూర్‌లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర రెండు రోజుల నుంచి కొనసాగుతోంది. ఇవాళ ఉదయం స్వామివారి రథోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. పరిసర మండలాలతో పాటు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో నుంచి సైతం భక్తులు జాతరకు విచ్చేస్తున్నారు.