'రైతు సేవలో కూటమి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

'రైతు సేవలో కూటమి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో నిర్వహించిన ‘రైతు సేవలో కూటమి ప్రభుత్వం’ కార్యక్రమానికి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి హాజరై రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు, సాగు అవసరాలు తెలుసుకుని, ప్రభుత్వం రైతులకు అండగా ఉండే విధానాలను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేకు తెలిపారు.