వైరల్‌గా మారిన ఎంపీటీసీ రాజీనామా లేఖ

వైరల్‌గా మారిన ఎంపీటీసీ రాజీనామా లేఖ

ప్రకాశం: ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. పెద్దారవీడు మండలంకు చెందిన ఎంపీటీసీ ఉప్పలపాటి భాగ్యరేఖ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తనను అవమానించారంటూ బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ఆమె రాసిన లేక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పార్టీ కార్యక్రమాలలో తనకు సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆ లేఖలో రాశారు.