తూ.గో టాప్‌హెడ్ లైన్స్ @12PM
☞ ఆత్మ కమిటీ ఛైర్మన్ ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు ఆహ్వానం
☞ నిడదవోలులో ఆర్వోబీ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శేషారావు
☞ జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
☞ రబీకి యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్ కీర్తి చేకూరి