VIDEO: సంబరాల్లో డాన్స్ చేసిన ఎమ్మెల్యే

VIDEO: సంబరాల్లో డాన్స్ చేసిన ఎమ్మెల్యే

ADB: పంచాయితీ ఎన్నికల్లో BJP బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ పార్టీ శ్రేణులతో కలిసి MLA పాయల్ శంకర్ నృత్యాలు చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.  కార్యకర్తలు టపాసులు కాలుస్తూ ఎమ్మెల్యేను భుజాలపై ఎత్తుకొని ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.