జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్లు
MHBD: జిల్లాలో నేటి నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభంకానుంది. రెండో విడత మండలాల సర్పంచ్, వార్ట్‌ల స్థానాల వివరాలు ఇలా.. ➢ బయ్యారం 29, 252, ➢ చిన్నగూడూరు11, 96, ➢దంతాలపల్లి 18,166, ➢గార్ల 20,184, ➢నర్సింహులపేట 23, 19, ➢పెద్దవంగర 26, 192 ➢తొర్రూరు 31,276.