VIDEO: నూజివీడులో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు

VIDEO: నూజివీడులో ఐదు కోట్లతో అభివృద్ధి పనులు

ELR: నూజివీడు పట్టణంలోని 5వ వార్డులో గల ఎంప్లాయిస్ కాలనీలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పలు అభివృద్ధి పనులకు సంబంధించి బుధవారం పరిశీలన చేశారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో వేగంగా పట్టణాభివృద్ధి కొనసాగేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఐదు కోట్లతో పనులు చేపట్టామన్నారు.