మ‌రో వివాదంలో న‌టుడు రాజేంద్రప్ర‌సాద్!

మ‌రో వివాదంలో న‌టుడు రాజేంద్రప్ర‌సాద్!

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహం తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి రాజకీయ ప్రముఖులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, దిగ్గజాలు వచ్చారు. ఇందులో భాగంగానే నటుడు రాజేంద్రప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ చేసిన పని వివాదంగా మారింది. సెల్ఫీ అడిగిన ఓ పిల్లాడిని, చిరాకుగా పక్కకు తోసేసాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.