అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

KMR: పల్వంచలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న వంట గదిని పరిశీలించి, పిల్లలకు ఆహారాన్ని పరిశుభ్రంగా వండి, వేడి పౌష్టికాహారం అందించాలని అంగన్వాడి సిబ్బందికి సూచించారు. అంగన్వాడీ కేంద్రానికి వస్తున్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.