VIDEO: కుప్పంలో టీడీపీ కౌన్సిలర్ పై దాడి....

VIDEO: కుప్పంలో టీడీపీ కౌన్సిలర్ పై దాడి....

CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంబిగాని పల్లెలో బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దానికి పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్ సెల్వంతో పాటు మరో నేతపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడగా గాయపడ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.