సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ లీడ్

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో  కాంగ్రెస్  లీడ్

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 2వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ 3,180 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. శ్రీగణేశ్‌కు 7,704 ఓట్లు, BRS అభ్యర్థి నివేదిత సాయన్నకు 5379 ఓట్లు, BJP అభ్యర్థి వంశ తిలక్‌కు 4183 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతోంది.