లైట్ల ఏర్పాటుతో రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది: ఎమ్మెల్యే

లైట్ల ఏర్పాటుతో రాకపోకలకు సౌకర్యంగా ఉంటుంది: ఎమ్మెల్యే

BDK: రాత్రిపూట లైట్ల వెలుగులతో మెరిసిపోవడం వల్ల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. అన్నపూరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు, మర్రిగూడెం, అబ్బుగూడెం, పెంట్లం గ్రామాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. రాత్రివేళ గ్రామాల్లో చీకటిని తొలగించాలని ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు.