VIDEO: వినూత్నంగా అయ్యప్ప భక్తుల పూజ

VIDEO: వినూత్నంగా అయ్యప్ప భక్తుల పూజ

అయ్యప్ప స్వామి భక్తులు తమ భక్తిని వినూత్న రీతిలో ప్రదర్శించారు. శబరిమల వెళ్తున్న అయ్యప్ప మాలధారులు ట్రైన్‌లో పూజలు నిర్వహించారు. అయితే రైల్వే నిబంధనల ప్రకారం ట్రైన్‌లో హారతి ఇవ్వడం నిషేధం కావడంతో కొన్ని ఫోన్లలో దేవుళ్ల ప్రతిమలను సీటు పై అమర్చి.. మరో ఫోన్లో హారతి వీడియో ప్లే చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.