VIDEO: గాల్లోకి 'తెలంగాణ క్రీడా ప్రాంగణం'

VIDEO: గాల్లోకి 'తెలంగాణ క్రీడా ప్రాంగణం'

ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ గ్రామంలో గత ప్రభుత్వం యువత కోసం 'తెలంగాణ క్రీడా ప్రాంగణం'మంజూరు చేసింది. అయితే ఇప్పటికీ అక్కడ కేవలం బోర్డు మాత్రమే కనిపిస్తోంది. క్రీడా మైదానం ఉండాల్సిన స్థలం మాత్రం గడ్డి పెరిగి ఖాళీగా ఉంది. గ్రామంలో కొత్త సర్పంచ్ ఎన్నికై రెండు నెలలు గడిచినా పనులు మొదలవ్వలేదు.