ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

BHNG: భువనగిరి మండలం అనంతారం పరిధిలో ఉన్న బొమ్మాయిపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న విస్తృత వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పిల్లవాడికి టీకాలు తప్పనిసరిగా వేయించాలని కోరారు.