నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

ELR: సోమవారం చింతలపూడి ఎమ్మెల్యే పర్యటన వివరాలను క్యాంప్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. చింతలపూడి ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో నియోజవర్గంలోని 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ ముఖ్య నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. కార్యక్రమానికి పార్టీ అబ్జర్వర్ అల్లాడ స్వామి నాయుడు హాజరవుతారని తెలిపారు.