వెంకటాపూర్ చౌరస్తా వరకు బీటీ రోడ్డు ప్రారంభం

వెంకటాపూర్ చౌరస్తా వరకు బీటీ రోడ్డు ప్రారంభం

RR: చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని కనక మామిడి చౌరస్తా నుంచి వెంకటాపూర్ చౌరస్తా వరకు బీటీ, సీసీ రోడ్డు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ పామెనా భీమ్ భరత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాలకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.