విజయవాడలో చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ

విజయవాడలో చంద్రబాబు షూరిటీ  మోసం గ్యారంటీ

NTR: విజయవాడలో మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు సమావేశ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు షూరిటీ మోసం గారెంటీ పేరుతో మేనిఫెస్టో క్యూర్ కోడ్‌ను ఆవిష్కరించారు. క్యూఆర్ కోడ్‌ను ఇంటింటికి తీసుకువెళ్లి స్కాన్ చేయించి కూటమి చేసే మోసాలను ప్రజలకి తెలిసేలా చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.