VIDEO: కేసీఆర్ హయంలోనే వలసలు తగ్గాయి: హరీష్ రావు
WNP: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రిజర్వాయర్ కూడా చేయలేదు అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం గొల్లపల్లి గ్రామం దగ్గర చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి విరమింపజేశారు. మాజీ మంత్రి హరీష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో రిజర్వాయర్ చేపట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమి లేదు అన్నారు.