అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం

అధికారుల పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం

NDL: PGRSలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై సోమవారం జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై నిర్వహించిన సమీక్షలో 106 మందికి సున్నా మార్కులు రావడంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పట్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.