VIDEO: కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన

VIDEO: కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళన

VZM: విజయనగరంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎస్‌జీ‌టీ బదిలీల విషయంలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఆఫ్ లైన్ విధానంలో బదిలీల ప్రక్రియ చేపడుతామని చెప్పి  మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్యువల్ పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.