లేడీస్ హాస్టల్‌లో దొంగతనం.. సీసీ పుటేజ్

లేడీస్ హాస్టల్‌లో దొంగతనం.. సీసీ పుటేజ్

అనంతపురం: నగరంలోని రాజు రోడ్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. సుధీర్ ట్రావెల్స్ పక్కన ఉన్న శ్రీ లక్ష్మి లేడీస్ హాస్టల్లోకి దొంగ చొరబడి నగదును ఎత్తుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. చోరీ చేసిన అనంతరం సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దొంగ పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.